Core Activity:
Kids have practiced achulu, hallulu and guninthalu few times in the class. Developing writing skills is important in learning telugu lannguage. Please work with your kids to practice them at home.
Oral: Kids have learnt a story in telugu called, 'Chakaladi Gadida' .'
చాకలోడి గాడిద
అనగనగా ఒక ఊరిలొ ఓ చాకలోడుుండేవాడు. అతనకి ఒక కుకక, ఒక గాడిద ఉుండేవి. గాడిద
చాకలిమేటలను మోస్తదీ. కుకక చాకలోడిుంట్కి కాప్ల కాసి అతనకకడికి వెళ్త అకకడకెళ్ళి తోడుుండేది.
ఒక రోజు రాతి అుందరూ నదపోతుననప్పుడు ఇుంట్లకొక దుంగ ప్వేశుంచాడు. ఇది గమనుంచిన గాడిద
కుకక వేప్ప ఆశ్ేర్యుంగా చూసి, “నువవ దుంగను చూసి మొర్గలేదెుందుకు?” అనడిగిుంది.
“మన యెజమాన మనన అససలు ప్ట్ుంచ్చకోడు. గత కొనన రోజులలో న్నకు సరిగా తిుండి కూడ
పెటలేదు. నేనుందుకు ప్ట్ుంచ్చకోవ్లి?” అన కుకక ఎదీ ప్టనటు నర్క్ష్యుంగా సమాధానమ్చిేుంది.
“ఇది మనుం మొర్బెటుకునే సమయుంకాదు. మన యజమానకి సహాయుం చ్చయ్యలి” అన గట్గా
గాడిద కూతపెటడుం మొదలెట్ుంది.
దెబబకు ఇుంట్ల వాళ్ిుంతా లేచారు. దుంగ పారిపోయ్యడు. చాకలాడికి ఎవ్వరూ కనపిుంచకపోయేసరికి
అనవ్సర్ుంగా నద చెడకొట్ుందనన కోప్ుంతో గాడిదను బాగా బాదేడు.
ఈ కథలో నీతి యేమ్టుంటే
,
ఎవ్రి ప్న వాళ్తి చ్చయ్యలి.
They also participated in translating english sentences to telugu.
We have revised numbers from 1-100, varamula perlu, masamula perlu also.
We ended the session with 'Jana Gana Mana'
Note: Please send pencil and notebook to telugu claas.
Send fruit/s as snack for your kid.
No comments:
Post a Comment