Sunday, October 7, 2018

Katyprajnamanateluguprathama-2 (october 7th class)




Core Activity: We practiced achulu and hallulu in classroom.

Oral Activity: We practiced numbers 1-50, 
also played number game. We have learnt varamulu, masamulu, rangulu.

Story: We have learnt about the story ' Pogaru gala gorrepothu'.


ఒకానొకప్పుడు ఒక అడివిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా వుండేది. తన
కొమ్ములతో యెవ్వరినై న ఓడిుంచగలననన ధై ర్యుంతో చాలా దుర్హుంకార్మ్మగల గొర్రెపోతులా
తయ్యయర్య్యుంది. వ్చ్చే పొయే ప్ర తి చినన జీవినీ తన కొమ్ములతో పొడిచి వేధుంచడుం మొదలెట్ట ుంది.
ఈ విషయుం గమనుంచిన ఒక నకక గొర్రెపోతుకు పాఠుం చెపాులనుకుుంది. సమయుం చూసుకున ఆ
గొర్రెపోతు దెగిి ర్కు వెళ్ళి ఆ నకక “ఈ చినన పార ణులు నీతో పొట్లా డడానకి యోగ్యుయలు కారు – నీకు
తగిన విరోధన నేను చూపిస్తా ను” అుంది. ఈ మాట వినన గొర్రెపోతుకు ఆసకిికలిగిుంది. “ఆ విరొధ
యెవ్రు?” అన నకకను అడిగిుంది. “అదుగో ఆ కొుండను చూడు – యెుంత యెతుా గా కనపిస్ా ుందో!
దానన ఓడిస్తాఅసలీ అడివిలో నీకనన బలమై న వాళ్ళి లేర్నన విషయుం తెలిసిపోతుుంది” అన నకక
తెలివిగా జవాబు చెపిుుంది. పొగరుగా గొర్రెపోతు వెళ్ళి తన కొమ్ములతో ఆ కొుండను కుమ్ుుంది.
కుముగానే కొుంత ఇసక కొుండ ముంచి రాలిుంది. దీనతో మరిుంత ర్రచిేపొయ్న గొర్రెపోతు కొుంత దూర్ుం
వెనకిక జరిగి ప్రిగెతుా కుుంటూ వ్చిే కొుండను ఢీకొట్ట ుంది. కొమ్ములు ర్రుండూ విరిగిపొయ్యయ్. గొర్రెపోతు
బుధి తెచ్చేకున అుందరితో వినయుంగా మలగడుం నేరుేకుుంది.
ఈ కథలో నీతి యేమ్టుంటే, యెదుట్ వారి బలుం తెలీయకుుండ మనుం విర్ెవేగిపోకూడదు.


Homework: Please make your kids follow homework directions given in your kids notes.

We ended today's session with Jana Gana Mana.






No comments:

Post a Comment